ప్రస్తుతం మీకు అందిస్తున్న పరీక్షలు కేవలం మీరు పాఠ్యపుస్తకాన్ని చదివి, అందులోని అంశాలను ఎంతవరకు గుర్తుంచుకున్నారో, పాఠ్యాంశాలను సరిగ్గా ప్రాక్టీస్ చేశారో లేదೋ తెలుసుకోవడానికి మాత్రమే రూపొందించబడ్డాయి.
⚠️ గమనించగలరు: ఇవి AP DSC పరీక్ష స్థాయి ప్రశ్నలు కావు. కేవలం మీ పాఠ్యపుస్తక పరిజ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని స్వయంగా పరీక్షించుకోవడానికి మాత్రమే ఈ టెస్టులు ఉపయోగపడతాయి.
📚 కాబట్టి, నేను మీకు సూచించిన ప్రాక్టీస్ పద్ధతులను తప్పనిసరిగా అనుసరించండి. పాఠ్యపుస్తకంలోని అంశాలను పూర్తిగా చదివి, అర్థం చేసుకుని, క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవి మీ తదుపరి పరీక్షల సన్నద్ధతకు పునాదిగా ఉపయోగపడతాయి.
మీ అందరి కృషి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏